← Back to news

7వ బెటాలియన్‌లో గాంధీ జయంతి

By Ravi· 1h ago· Nizamabad
7వ బెటాలియన్‌లో గాంధీ జయంతి

డిచ్‌పల్లి మండలం 7వ బెటాలియన్‌లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కమాండెంట్ సీతారాం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నరసింహస్వామితో పాటు బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More in Local