← Back to news

రన్నింగ్ కాంపిటీషన్‌లో వొద్దన్నారని.. ఆత్మహత్య

By BK· 10h ago· కడప
రన్నింగ్ కాంపిటీషన్‌లో వొద్దన్నారని.. ఆత్మహత్య

AP : కడప జిల్లా ప్రొద్దుటూరులో తొమ్మిదో తరగతి చదువుతున్న నాగ అజయ్ అనే బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. రన్నింగ్ కాంపిటీషన్‌లో పాల్గొనవద్దని పేరెంట్స్ చెప్పడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాలి గాయం వల్ల నొప్పులు ఎక్కువవుతాయని, ఈ ఒక్క సంవత్సరం ఆటలకు దూరంగా ఉండమని తల్లిదండ్రులు చెప్పారు. ఫ్రెండ్స్ అందరూ ఆడడం, తను ఆడలేకపోవడంతో డిప్రెస్ అయిన అజయ్ ప్రాణాలు తీసుకున్నాడు.

More in AP