← Back to news

అంబులెన్స్ లేదు.. ప్రెగ్నెంట్‌కు డోలీనే దిక్కు!

By Mahesh· 11h ago· అల్లూరి జిల్లా

AP: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మరోసారి బయటపడ్డాయి. ప్రెగ్నెంట్‌కి హాస్పిటల్‌కు వెళ్లేందుకు సరైన ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేక ఫ్యామిలీ డోలీలో తీసుకెళ్లారు. తడకపల్లి నుంచి దాదాపు 7 కిలోమీటర్లు ప్రెగ్నెంట్‌ను డోలీలో మోసుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. రోడ్డు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఎమర్జెన్సీ టైమ్‌లోనూ ఇలాంటి పరిస్థితులు రావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More in AP