DMK Vs Congress- నడిరోడ్డుపై కొట్టుకున్న కార్యకర్తలు!
తమిళనాడు పాలిటిక్స్‌లో హీట్ మామూలుగా లేదు. విజయ్ CMగా ప్రమాణస్వీకారం చేయాలనే డిమాండ్‌తో మైలదుత్తురైలో ప్రొటెస్ట్ జరుగుతుండగా.. DMK, Congress కార్యకర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. విజయ్‌కి Congress సపోర్ట్ ఇవ్వడాన్ని DMK తట్టుకోలేకపోతోంది. మమ్మల్ని మోసం చేసి విజయ్‌కి ఎలా సపోర్ట్ చేస్తారు? అంటూ డీఎంకే వాళ్లు Congress కార్యకర్తలపై అటాక్ చేశారు. అంతేకాకుండా Congress జెండాలను, కండువాలను రోడ్డుపై పడేసి తొక్కేస్తూ తమ కోపాన్ని చూపించారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు స్టేట్ మొత్తం వైరల్ అవుతోంది.



