← Back to news

అంగన్వాడీ ఉత్సవాలు.. పౌష్టికాహారంపై ఫోకస్!

By NANI M· 1h ago· Rowthulapudi, Rowthulapudi, Kakinada
అంగన్వాడీ ఉత్సవాలు.. పౌష్టికాహారంపై ఫోకస్!

కాకినాడ జిల్లా శృంగవరం గ్రామంలో అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సీడీపీఓ పి. వెంకటలక్ష్మి, సూపర్‌వైజర్ నాగమణి పాల్గొన్నారు. పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది కుమారి ఆధ్వర్యంలో జరిగింది. బాల్య వివాహాలను అరికట్టాలని, నాయకులు, ప్రజలు సహకరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక బాల్యవివాహాలు అరికట్టినట్లు తెలిపారు.

అంగన్వాడీ ఉత్సవాలు.. పౌష్టికాహారంపై ఫోకస్!

More in Local