← Back to news

అమిత్ షా తెలంగాణ టూర్ క్యాన్సిల్!

By Mahesh· 1h ago· TG
అమిత్ షా తెలంగాణ టూర్ క్యాన్సిల్!

TG: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. రేపు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. తరువాత హైదరాబాద్‌లో రాష్ట్ర BJP కొత్త ఇన్‌ఛార్జ్‌లతో భేటీ అయ్యే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు భావించాయి. తూప్రాన్ మండలం బ్రహ్మణపల్లిలోనూ అమిత్ షా పర్యటన ఉంటుందనే సమాచారం రావడంతో అధికారులు సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ చేశారు. చివరి నిమిషంలో అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయ్యింది.

More in TG