← Back to news

BMW ఆపి రూ.5 వేలు డిమాండ్.. నలుగురు అరెస్ట్!

By Mahesh· 1h ago· TOI· హైదరాబాద్
BMW ఆపి రూ.5 వేలు డిమాండ్.. నలుగురు అరెస్ట్!

TG: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో BMW ఓనర్‌ను అడ్డుకుని, హిజ్రాలుగా 5వేల రూపాయలు డిమాండ్ చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 21న రోడ్ నంబర్ 45లో జరిగిన ఘటనకు సంబంధించిన <a href="https://x.com/TOIHyderabad/status/2106047990897267112">వీడియో బయటకు రావడంతో</a> పోలీసులు నెలరోజుల పాటు 500 CCTV కెమెరాలను స్కాన్ చేసి నిందితుల మూవ్‌మెంట్‌ను ట్రేస్ చేశారు. బోడుప్పల్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కొత్త షాపులు, గృహప్రవేశాల వద్ద కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

More in TG