← Back to news

పెళ్లి సంబంధాలంటూ రూ.11 కోట్లకు టోకరా

By Vishi· 11h ago· Ndtv
పెళ్లి సంబంధాలంటూ రూ.11 కోట్లకు టోకరా

మధ్యప్రదేశ్‌లో పెళ్లి సంబంధాల ద్వారా మోసం చేసే గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వీళ్లు 100కి పైగా కేసుల్లో రూ.11 కోట్లకు పైగా డబ్బు మోసం చేశారు. ఇటీవల ఒక మహిళకు పెళ్లి సైట్ ద్వారా ఒక వ్యక్తి పరిచయమై తనను తాను NRI అని చెప్పుకున్నాడు. అతను, అతని గ్యాంగ్ సభ్యులు కుటుంబ సభ్యుల్లా నటించి ఆమెను నమ్మించారు. ఆ తర్వాత రకరకాల పద్ధతుల్లో ఆమె నుంచి 7.5 లక్షలు తీసుకున్నారు. బాధితురాలి కంప్లైంట్‌తో విచారణ చేయడంతో ఈ గ్యాంగ్ కార్యకలాపాలు బయటపడ్డాయి.

More in Crime