← Back to news

సాహిల్ పేరెంట్స్ ప్రొటెస్ట్.. మూడో రోజూ హంగర్ స్ట్రైక్

By Nani Eluri· 16h ago· X

IIT బాంబే స్టూడెంట్ సాహిల్ వాకోడే పేరెంట్స్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో చేస్తున్న హంగర్ స్ట్రైక్ మూడో రోజుకు చేరింది. సాహిల్ మృతికి సంబంధించి ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా, డైరెక్టర్ షిరీష్ కేదారేను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని కుటుంబ లాయర్ తెలిపారు. ఈ ప్రొటెస్ట్‌లో ముంబై యూత్ కాంగ్రెస్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్(AISF) కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

More in Crime