← Back to news

CKM కళాశాలలో విద్యార్థినికి వేధింపులు?

By Bala· 1h ago
CKM కళాశాలలో విద్యార్థినికి వేధింపులు?

వరంగల్ జిల్లా దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల NCC అధికారి తనను వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని సెప్టెంబర్‌ 30న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అసభ్యకర విషయాలపై ఒత్తిడి చేస్తూ, బయట కలవాలని వేధిస్తున్నాడని ఆరోపించింది. దీనిపై ప్రిన్సిపల్ స్పందిస్తూ అలాంటిదేమీ జరగలేదని, పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ప్రిన్సిపల్ తెలిపినట్లు సమాచారం.

More in Local