← Back to news

మోర్తాడ్‌‌లో BSI ఒకరోజు దీక్ష

By Ashok· 1h ago· నిజామాబాద్
మోర్తాడ్‌‌లో BSI ఒకరోజు దీక్ష

బీహార్ బుద్ధగయలో బౌద్ధ విహార్ ఆందోళన 600 రోజులు పూర్తయిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌‌లోని అమరవీరుల స్థూపం వద్ద BSI ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. బౌద్ధ విహార్‌ను బౌద్ధులకే కేటాయించాలని, 1949 BT యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ దీక్షలో BSI నాయకులు గంగాధర్, రాజు, రాజారాం, భూమన్న, నరసయ్య పాల్గొన్నారు.

More in Local