← Back to news

అక్టోబర్ 2న ఖాదీ కొనండి..CM విజయ్

By Sharmila· 1h ago· Thehindu
అక్టోబర్ 2న ఖాదీ కొనండి..CM విజయ్

గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న ఖాదీ బట్టలు, గ్రామాల్లో తయారయ్యే వస్తువులను కొనలని కోరారు. ఖాదీ, గ్రామీణ ఉత్పత్తులకు ఆదరణ పెంచితే వాటిని తయారు చేసే నేత కార్మికులు, వడకర్లు, చేతివృత్తుల కళాకారులకు ఉపాధి మెరుగుపడుతుందని తెలిపారు. గాంధీజీ చూపిన స్వదేశీ స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయ్ కోరారు.

More in National