← Back to news

కొత్త CAFE-3 రూల్స్

By A.Ajay· 1h ago
కొత్త CAFE-3 రూల్స్

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కొత్త Corporate Average Fuel Economy (CAFE-3) రూల్స్ ప్రకటించింది. 2027 ఏప్రిల్‌ 1 నుంచి 2032 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. భారత్‌లో తయారు చేసే లేదా దిగుమతి చేసుకుని అమ్మే కొత్త ప్యాసింజర్‌ వాహనాలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. కార్ల కంపెనీలు అమ్మే వాహనాల సగటు ఇంధన వినియోగాన్ని క్రమంగా తగ్గించాలి. 2027-28లో 100 కిలోమీటర్లకు 3.996 లీటర్లుగా ఉన్న లక్ష్యం 2031-32 నాటికి 3.3273 లీటర్లకు తగ్గనుంది. అంటే ఐదేళ్లలో ఇంధన సామర్థ్యం 16.7% మెరుగుపడేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

More in National