"నా డిగ్రీ అప్పుడే చూపిస్తా": అభిజీత్ దీప్కే

"PM నరేంద్ర మోదీ తన డిగ్రీ చూపించినప్పుడు.. నా డిగ్రీ కూడా చూపిస్తా" అని అభిజీత్ దీప్కే అన్నారు. తన దగ్గర తన స్టడీకి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లూ ఉన్నాయన్న ఆయన.. ప్రధాని మోదీ తన డిగ్రీని బయపెట్టాలని అన్నారు. అక్టోబర్ 2న ముంబైలో CJP ఆందోళనకు సిద్ధమైన సందర్భంగా.. <a href="https://www.theclearcutnews.com/n/TGoVLFt">ప్రెస్‌మీట్ పెట్టిన దీప్కే</a>.. ఈ కామెంట్స్ చేశారు. దీప్కే.. అమెరికాలోని Boston Universityలో Public Relationsలో Master of Science (MS) చేసినట్లు రిపోర్టులున్నాయి.
