← Back to news

ధర్మపురి ఆలయానికి రూ.2.33 లక్షల ఆదాయం

By Srikanth Goud· 1h ago· Jagitial, Jagitial, Jagitial
ధర్మపురి ఆలయానికి రూ.2.33 లక్షల ఆదాయం

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి శనివారం రూ.2,33,628 ఆదాయం వచ్చింది. టికెట్ల ద్వారా రూ.1,33,146, ప్రసాదాల ద్వారా రూ.61,500, అన్నదానం ద్వారా రూ.38,982 వచ్చాయి. శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చారు. ఆలయ అధికారులు ఈ వివరాలు తెలిపారు.

More in Local