భారత్‌కు రెజ్లింగ్ గోల్డ్.. అమన్ అదుర్స్
భారత్‌కు రెజ్లింగ్‌లో చారిత్రాత్మక గోల్డ్ మెడల్ లభించింది. అమన్ సెహ్రావత్ మెన్స్ 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. దీంతో ఆసియా గేమ్స్‌లో ఈ క్యాటగిరిలో భారత్ తరఫున గోల్డ్ సాధించిన ఫస్ట్ రెజ్లర్‌గా అమన్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. ఈ విజయంపై అభిమానులు, క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇండియా గోల్డ్ మెడల్స్ సంఖ్య 20 కు చేరింది.

