← Back to news

పాక్‌పై ఘన విజయం..గోల్డ్‌ కొట్టిన భారత్‌!

By Sharmila· 3h ago

ఆసియా క్రీడల్లో భారత్‌ సత్తా చాటింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను 56-41 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ గెలిచింది. మ్యాచ్‌ స్టార్టింగ్ నుంచే భారత ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. శివమ్‌ 27 రన్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బిష్ణోయ్‌ కూడా తన ఆటతో ఆకట్టుకున్నాడు. చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్‌.. పాకిస్థాన్‌ను నిలువరించి ఆసియా క్రీడల ఛాంపియన్‌గా నిలిచింది.

More in Sports