← Back to news

భారత్‌కు మరో గోల్డ్‌.. బాక్సింగ్‌లో అంకుష్‌ పంచ్

By Sharmila· 1d ago

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత బాక్సర్‌ అంకుష్‌ పంఘల్‌ పురుషుల 80 కేజీల క్యాటగిరి లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ మిన్‌సియోంగ్‌ను 4-0తో ఓడించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్‌ ఫజ్లిద్దీన్‌ ఎర్కిన్‌బోయెవ్‌ను 4-1తో ఓడించి ఫైనల్‌కు చేరాడు. అంకుష్‌ గోల్డ్ మెడల్ తో ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య మరింత పెరిగింది.

More in Sports