← Back to news

రోడ్డు పనుల్లో క్వాలిటీ కరవైంది

By Kamal· 1h ago· Vikarabad
రోడ్డు పనుల్లో క్వాలిటీ కరవైంది

యాలాల నుంచి బషీరాబాద్ వరకు జరుగుతున్న ₹68 కోట్ల డబుల్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు. నావల్ల–కోర్విచెడ్ మధ్య రోడ్డు సైడ్ నాణ్యమైన మొరం బదులు పెద్ద బండరాళ్లు వాడుతుండటంతో బైక్‌లు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్లు అవుతున్నాయని, కార్లు, ఆటోల టైర్లు పంక్చర్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షించడం లేదని, కలెక్టర్, MLA స్పందించి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local