ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం విజయ్
తమిళనాడు CM విజయ్ తన ఎన్నికల హామీని అమలు చేశారు. సెప్టెంబర్ 28న మదురైలో ‘తాయిమామన్ గోల్డ్ రింగ్’ పథకాన్ని ప్రారంభించి 37 మంది శిశువులకు ఒక్కో గ్రాము గోల్డ్ రింగ్స్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎం తన మాట నిలబెట్టుకున్నారని పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
