← Back to news

చిన్నారిని ఈడ్చుకెళ్లిన మహిళ.. వీడియో వైరల్

By Sharmila· 1h ago· Indiatoday

పంజాబ్‌లోని అమృతసర్‌లో ఐదేళ్ల చిన్నారిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పక్కింటి చిన్నారిని ఆ మహిళ కొట్టడంతో పాటు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. చిన్నారి తల్లి అడ్డుకునేందుకు ట్రై చేయగా, ఆమెపైనా మహిళ దాడి చేసినట్లు సమాచారం. బాలికపై దాడికి కారణాలు పై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వయిరీ చేస్తున్నారు.

More in National