← Back to news

స్టార్ బౌలర్ బుమ్రాకు ఏమైంది?

By sahani· 30 Apr 2026· Eenadu· Mumbai
స్టార్ బౌలర్ బుమ్రాకు ఏమైంది?

IPL 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో ఓన్లీ 2 వికెట్లు మాత్రమే తీయడం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అయితే కోచ్ పొలార్డ్ మాత్రం బుమ్రాకు సపోర్ట్ చేశారు. బుమ్రా కూడా మనిషే కదా, ఎవరికైనా కొన్ని డేస్ కలిసి రావు అని బుమ్రా failureని వెనకేసుకొచ్చారు. టీమ్ వరుసగా ఓడుతున్నా, తాము ఇంకా Playoffs రేసులోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.

More in Politics