← Back to news

అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ TVK కే!

By sahani· 12 May 2026· X· Tamilnadu

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా TVK MLA J.C.D. ప్రభాకర్ సెలెక్ట్ అయ్యారు. విజయ్ పార్టీ నుంచి ఒక MLA ఈ టాప్ పొజిషన్ లో కూర్చోవడం ఇదే ఫస్ట్ టైమ్. కొత్త గవర్నమెంట్‌లో ఈ ఇంపార్టెంట్ పదవి TVK ఖాతాలోకి వెళ్లడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్ న్యూస్ గా మారింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

More in Politics