"డిమాండ్లు ఇవే": అభిజీత్ దీప్కే

అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్ దగ్గర జైల్ భరో ఆందోళనకు సిద్ధమవుతున్న CJP.. తమ మెయిన్ డిమాండ్లను వివరించింది. "CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలి. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. S.I.Rని ఫ్రీజ్ చెయ్యాలి. ఎలక్షన్లు 2025 ఎన్నికల జాబితా ప్రకారం జరగాలి. కొత్త CECని ఇండెపెండెంట్ బాడీ నిర్ణయించాలి" అని<a href="https://www.theclearcutnews.com/n/2pY3ykm"> CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే</a> తెలిపారు. ఆందోళనకు బాధ్యుడిగా పోలీసులు తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు.

