← Back to news

రాజాం మున్సిపాలిటీకి స్వచ్ఛ అవార్డ్

By Mohan· 1h ago· Vizianagaram
రాజాం మున్సిపాలిటీకి స్వచ్ఛ అవార్డ్

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీకి 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర'లో స్టేట్ లెవెల్ అవార్డ్ దక్కింది. CM నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు ఈ అవార్డు అందుకున్నారు. స్టాఫ్, పబ్లిక్ సపోర్ట్‌తోనే ఇది పాజిబుల్ అయిందని, రాజాంను మరింత క్లీన్‌గా మారుస్తామని కమిషనర్ అన్నారు.

More in Local