← Back to news

బాలుడు, బాలికపై దుండగుల దాడి

By Vishi· 1d ago

బిహార్‌ రాష్ట్రం జమూయిలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న బాలుడు, బాలిక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న వారిపై కొందరు దుండగులు దాడి చేశారు. బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించారు. తనను అసభ్యకరంగా తాకుతూ వేధించారు. ఓ వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి ప్రాథేయపడటంతో వాళ్లను వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More in Crime