← Back to news

భారత్ పై అమెరికా మరో టారిఫ్ బాంబ్..!

By aravinda nyayapati· 3 Jun 2026
భారత్ పై అమెరికా మరో టారిఫ్ బాంబ్..!

భారత్ సహా 60 దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన వస్తువుల దిగుమతుల్ని అడ్డుకోవడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయంటూ అమెరికా ట్రేడ్ రిప్రజెంటిటివ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. భారత్‌, చైనా, జపాన్, సౌత్ కొరియాపై అదనంగా 12.5% టారిఫ్ విధించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన దేశాలపై 10శాతం సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది.

More in World