← Back to news

కల్లేపల్లిలో పెన్షన్ల వెరిఫికేషన్

By Bejjanki· 1h ago· Siddipet
కల్లేపల్లిలో పెన్షన్ల వెరిఫికేషన్

బెజ్జంకి మండలం కల్లేపల్లి పంచాయతీలో అధికారులు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల భౌతిక ధృవీకరణ చేపట్టారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూస్తామని, అనర్హులను తొలగించి కొత్తవారికి మంజూరు చేసేందుకు ఈ వెరిఫికేషన్ హెల్ప్ అవుతుందని సర్పంచ్ మోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో MPDO, APD, అధికారులు పాల్గొన్నారు.

More in Local