← Back to news

పాలేరు చెక్‌డ్యామ్ పనులకు శ్రీకారం

By Srinivasarao· 1h ago· Khammam

పాలేరు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చెక్‌డ్యామ్ వల్ల వర్షపు నీరు వేస్ట్ కాకుండా నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయని, పరిసర గ్రామాల రైతులకు సాగునీటి ప్రాబ్లెమ్స్ తగ్గుతాయని మంత్రి చెప్పారు. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణంతో బోర్లలో నీటిమట్టం పెరిగి పంటలకు మేలు జరుగుతుందని అన్నారు.

More in Local