← Back to news

పాకిస్తాన్ డబుల్ గేమ్ .. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఇరాన్ విమానాలు

By aravinda nyayapati· 12 May 2026· Islamabad
పాకిస్తాన్ డబుల్ గేమ్ .. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఇరాన్ విమానాలు

ఇరాన్-అమెరికా టెన్షన్స్ మధ్య పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడిందా? ఇదే ఇప్పుడు ఇంటర్నేషనల్ హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతూనే… ఇరాన్‌కు చెందిన మిలిటరీ, స్పై ఎయిర్‌క్రాఫ్ట్‌లను నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌ల్లో పార్క్ చేసేందుకు పాక్ అనుమతిచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.ఒకవైపు శాంతి చర్చలు అంటూనే, మరోవైపు ఇలా ఇరాన్ నిఘా విమానాలకు ఆశ్రయం కల్పించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా మీడియా అంతటా ఇవే కథనాలు వస్తున్నాయి. ఇక ట్రంప్ ఏమంటారో చూడాలి.

More in World