← Back to news

PG మెడికోస్‌కి రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్?

By Krishna· 4d ago
PG మెడికోస్‌కి రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్?

TG: తెలంగాణ హెల్త్ మినిస్ట్రీ PG మెడికల్ స్టూడెంట్స్‌కి రోబోటిక్ సర్జరీలో 6 నెలల ట్రైనింగ్ తప్పనిసరి చెయ్యాలనే ప్లాన్ ఆలోచిస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఫేమస్ హాస్పిటల్స్‌లోనే ఉన్న రోబోటిక్ సర్జరీలను, జిల్లా స్థాయికి ఎక్స్‌పాండ్ చెయ్యాలనేది గవర్నమెంట్ ప్లాన్. రీసెంట్‌గా సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పాన్-స్టేట్ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని నిర్వహించారు. హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ యూనిట్ల ద్వారా ట్రైనింగ్ ఇచ్చే ఛాన్సుంది.

More in Education