CJP ఆశుతోష్ రాంకా ఇన్స్పెక్షన్.. షాకింగ్ విజువల్స్!
రాజస్థాన్‌లోని ఉదయపూర్ ట్రైబల్ స్కూల్స్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. CJP స్పోక్స్‌పర్సన్ ఆశుతోష్ రాంకా జరిపిన ఇన్స్పెక్షన్‌లో గిరిజన పిల్లలకు పురుగులు పట్టిన గోధుమలు, పాడైపోయిన వెజిటబుల్స్‌తో వంట చేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా కొన్ని స్కూళ్లలో రేషన్ సరుకులను టాయిలెట్లలో ఉంచడం, డ్యామేజ్ అయిన బిల్డింగ్స్‌లో క్లాసెస్ చెప్పడం కలకలం రేపింది. ఏటా 1,500 కోట్ల ట్రైబల్ బడ్జెట్ కేటాయిస్తున్నా పిల్లలకు ప్రాపర్ ఫుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించకపోవడంపై ప్రజలు ఫుల్ ఫైర్ అవుతున్నారు.


