← Back to news

జ్ఞాన దేవాలయాలకు తాళాలా?- సౌరవ్ దాస్

By Sahani· 14h ago· X· Uttar pradesh

ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో 'స్కూల్ ఠీక్ కరో' క్యాంపెయిన్ సందర్భంగా విజిట్‌కి వెళ్లిన CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్‌కి చేదు అనుభవం ఎదురైంది. తన రాకను ముందే ఊహించి వరుసగా రెండో గవర్నమెంట్ స్కూల్‌కి కూడా తాళం వేశారని ఆయన ఆరోపించారు. బడులను "జ్ఞాన దేవాలయాలు" అని సంబోధిస్తూ, విజిట్ చేయకుండా UP ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తోంది.

More in Education