గుంటూరులో "పరమేశ్వరి పాటల పల్లకి"

అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజం ఆడిటోరియంలో ఈరోజు సాయంత్రం "పరమేశ్వరి పాటల పల్లకి" సినీ సంగీత విభావరి జరగనుంది. ప్రముఖ గాయకులు హిట్ పాటలతో అలరించనున్న ఈ ఈవెంట్‌కి కళాప్రియులు, సంగీతాభిమానులు కుటుంబంతో వచ్చి ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయాలని నిర్వాహకులు కోరారు. ప్రేక్షకులకు మంచి మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


