← Back to news

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న రాజారావు

By Gani· 1h ago· East Godavari
బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న రాజారావు

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన జనసేన నేత, సీనియర్ జర్నలిస్ట్ గుల్లంపూడి ఆనంద్ తండ్రి రాజారావు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో రాజమండ్రి ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకున్నారు. రాజారావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

More in Local