← Back to news

నేలకొండపల్లిలో వన్యప్రాణి వారోత్సవాలు

By Srinivasarao· 1h ago· Khammam

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెరువుమాదారం క్రాస్‌రోడ్డు వద్ద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డేనియల్ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతకు అడవులు, వన్యప్రాణులు ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అధికారులు చెప్పారు. అడవుల్లో అక్రమ వేట ఆడకుండా వన్యప్రాణులను సంరక్షించడంలో ప్రజలు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

More in Local