← Back to news

ఏ కలర్ కారుతో మైలేజ్ ఎక్కువ?

By Krishna· 1h ago
ఏ కలర్ కారుతో మైలేజ్ ఎక్కువ?

కారు కలర్ కూడా మైలేజ్‌పై ఎఫెక్ట్ చూపుతుందని లారెన్స్ బర్క్‌లీ నేషనల్ ల్యాబ్ స్టడీస్ తేల్చాయి. బ్లాక్ వంటి డార్క్ కలర్స్.. సన్ రేసెస్‌ని ఎక్కువగా అబ్జార్బ్ చేసి, క్యాబిన్ టెంపరేచర్‌ను 5 నుంచి 6°C పెంచుతాయి. దీనివల్ల AC ఎక్కువసేపు పనిచేసి ఇంజిన్‌పై భారం పడి, ఫ్యూయల్ వాడకం 1 నుంచి 2% పెరుగుతుంది. వైట్ లేదా సిల్వర్ కలర్స్ 60% వరకు కాంతిని రిఫ్లెక్ట్ చేసి, వేడిని తగ్గించి AC భారాన్ని 13% తగ్గిస్తాయి. ఫలితంగా మైలేజ్ బెటర్ ఉంటుంది. మరి మీ కారు కలర్ ఏంటో కామెంట్ చెయ్యండి!

More in Infotainment