మధ్యాహ్న భోజనంలో పాము.. ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?

బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ofternoon భోజనం తిన్న 150 మందికి పైగా స్టూడెంట్స్ ఒక్కసారిగా సిక్ అయ్యారు. పప్పు ఉంచిన గిన్నెలో పాము కనిపించిందని పేరెంట్స్ చెప్తున్నారు. ఫుడ్ తిన్న కొద్దిసేపటికే పిల్లలకు వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రెసెంట్ స్టూడెంట్స్ అందరినీ ట్రీట్‌మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఫుడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తే గాని అసలు ఏం జరిగిందో క్లియర్ గా తెలియదు.



