← Back to news

SIRపై సుప్రీంకోర్టుకు రాహుల్.. రేపు విచారణకు అవకాశం!

By Mahesh· 1h ago· Thewire· Delhi
SIRపై సుప్రీంకోర్టుకు రాహుల్.. రేపు విచారణకు అవకాశం!

ఓటర్ లిస్ట్‌లో పేర్ల తొలగింపు, అవకతవకలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ <a href="https://app.theclearcutnews.com/">సుప్రీంకోర్టుకు వెళ్లారు.</a> ఎన్నికల సంఘం (EC) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రాసెస్‌ను సవాల్ చేస్తూ ఇండియా కూటమి నేతలతో కలిసి పిటిషన్ ఫైల్ చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపులో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై విచారణ జరపాలని, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని కోరారు. ఈ పిటిషన్‌పై రేపు (అక్టోబర్ 13) విచారణ జరిగే అవకాశం ఉంది.

More in National