← Back to news

అమ్మాయిల సేఫ్టీకి అదిరిపోయే 'స్మార్ట్ బ్యాంగిల్'

By BK· 4h ago· తూర్పుగోదావరి
అమ్మాయిల సేఫ్టీకి అదిరిపోయే 'స్మార్ట్ బ్యాంగిల్'

గాజు తొడుక్కుంటే చాలు, ప్రాణాలకే రక్షణ! తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం ZP స్కూల్ స్టూడెంట్ శాకా నాగరమ్య ఒక క్రేజీ డివైజ్ డిజైన్ చేసింది. మహిళలకు డేంజర్ ఉన్నప్పుడు సేవ్ చేయడానికి 3 స్విచ్‌లతో పనిచేసే 'స్మార్ట్ సెక్యూరిటీ బ్యాంగిల్ ఫర్ గర్ల్స్' తయారుచేసింది. ఇది వైర్‌లెస్ లేదా మొబైల్ సిస్టమ్‌తో కనెక్ట్ అయి పనిచేస్తుంది. తన గైడ్ టీచర్ మాధవి హెల్ప్‌తో నాగరమ్య చేసిన ఈ ఆవిష్కరణ నేషనల్ లెవల్ ఇన్‌స్పైర్ సైన్స్ కాంపిటీషన్‌కి సెలెక్ట్ అయింది.

అమ్మాయిల సేఫ్టీకి అదిరిపోయే 'స్మార్ట్ బ్యాంగిల్'

More in AP