బెంగాల్ ప్రజలకు మోదీ సాష్టాంగ నమస్కారం!
బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి ప్రమాణస్వీకారం లో ప్రధాని మోదీ అందరినీ సర్ప్రైజ్ చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి, మోదీ బెంగాల్‌లో బిజెపిని ఫస్ట్ టైమ్ గెలిపించినందుకు కృతజ్ఞతగా ప్రజలకు ఆయన సాష్టాంగ వందనం చేశారు. మోకాళ్లపై కూర్చుని ప్రధాని మొక్కిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ తన గ్రాటిట్యూడ్ ని ఇలా చూపించారు.



