← Back to news

జోసెఫ్ విజయ్ అనే నేను...

By tc· 10 May 2026· Chennai

తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. టీవీకే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా వచ్చారు. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. సి. జోసెఫ్ విజయ్ అనే నేను అని విజయ్ చెప్పగానే స్టేడియం హోరెత్తిపోయింది. వీడియో చూడండి.

More in Politics