← Back to news

"పోలీసుల మెహందీ".. సెటైర్!

By Krishna· 2h ago· X

ఢిల్లీ పోలీసులు తమకు మెహందీ పెట్టారని సెటైర్ వేస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేసిన యాక్టివిస్టులు. పోలీసుల వల్ల అయిన గాయాలను చూపిస్తూ వారు ఇలా అంటున్నారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేసేవరకూ.. తాము మళ్లీ మళ్లీ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటామని వారు అంటున్నారు. ఇలా యువత పట్టుదలతో ఉన్నారు. ఎన్నిసార్లు డిటైన్ చేస్తున్నా.. రోజూ ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ నెల 10న CJP కూడా ఈ ప్రొటెస్టులో చేరబోతోంది.

More in National