విజయ్ CM అవ్వాలని దేవుడిని ప్రార్థన కోరిన అభిమాని!
చెన్నైలో దళపతి విజయ్ ఇంటి వద్ద ఒక డై-హార్డ్ ఫ్యాన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీవీకే (TVK) చీఫ్ విజయ్ ఖచ్చితంగా సీఎం అవ్వాలని, దేవుడి విగ్రహాల ముందు మోకాళ్లపై నిలబడి ఆ అభిమాని ఎమోషనల్‌గా ప్రార్థనలు చేశాడు. "ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయ్ అన్నే సీఎం అవుతాడు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ 'మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ' వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫ్యాన్ పడే ఈ పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే విజయ్ క్రేజ్ ఏ లెవల్లో ఉందో అర్థమవుతోంది.



