APలో వర్షాల కొరత.. జగన్ కీలక డిమాండ్

AP: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులున్నాయని YCP అధినేత YS జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 50.7 శాతం వర్షపాతం లోటు నమోదైందని అఫీషియల్ డేటా చెబుతోందన్నారు. కరువు మండలాలను వెంటనే ప్రకటించి, రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్, తాగునీరు, ఉపాధి హామీ పనులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కేర్ చేయకపోవడం వల్ల కరువు సీరియస్‌నెస్ పెరిగిందని జగన్ ఫైర్ అయ్యారు.



