Health· 5 Oct 2026
రోజంతా కుర్చీలోనేనా? బాడీ బెల్స్ మోగుతున్నాయ్!
రోజూ గంటల తరబడి ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నారా? అయితేనే బ్యాక్, నెక్, షోల్డర్ పెయిన్ జాగ్రత్త! సరైన పోష్చర్ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఉద్యోగుల్లో ఈ సమస్యలు పెరుగుతున్నాయి. భారత్లో 60% మంది ఉద్యోగులకు లోయర్ బ్యాక్ పెయిన్, 40% మందికి నెక్ పెయిన్ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ వర్కింగ్ అవర్స్, స్ట్రెస్, ఎక్సర్సైజ్కు టైమ్ లేకపోవడం పరిస్థితిని దిగజారుస్తోంది. హెల్త్ క్యాంపులు, యోగా, ఇన్సూరెన్స్తో పాటు వర్క్ అవర్స్ తగ్గించాలి.