← Back to news

ఫుడ్ ప్యాకెట్లపై ఇక ‘రెడ్ ఫ్లాగ్’.. FSSAI ప్లాన్

By Mahesh· 1h ago· Down to Earth
ఫుడ్ ప్యాకెట్లపై ఇక ‘రెడ్ ఫ్లాగ్’.. FSSAI ప్లాన్

ఇకపై బిస్కెట్లు, ప్యాకేజ్డ్ డ్రింక్స్ వంటి ఫుడ్ ప్యాకెట్లపై రెడ్ హెక్సాగన్ వార్నింగ్ లేబుల్ కనిపించే అవకాశం ఉంది. షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్, ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ను ఈ లేబుల్‌తో గుర్తించేలా FSSAI ప్రపోజల్ చేసింది. కొనేటప్పుడు హెల్త్ రిస్క్స్‌ను ఈజీగా గుర్తించి డెసిషన్ తీసుకోవడం ఈజీ చేయడమే టార్గెట్. దీనిపై FSSAI సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ కొత్త ప్లాన్‌ను ముందుకు తెచ్చింది.

More in Health