← Back to news

వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోతే సరిపోదు..!

By A.Ajay· 21h ago
వీకెండ్‌లో ఎక్కువ నిద్రపోతే సరిపోదు..!

వారంలో రోజూ సరిపడా నిద్రపోకపోతే ‘స్లీప్ డెబిట్’ పెరుగుతుంది. రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారంలో తక్కువగా నిద్రపోయి వీకెండ్‌లో ఎక్కువసేపు పడుకోవడం కొంత ఉపశమనం ఇవ్వొచ్చు. కానీ నిద్రలేమి ప్రభావాలను పూర్తిగా భర్తీ చేయదు. తక్కువ నిద్ర కొనసాగితే శరీర పనితీరుపై ప్రభావం పడొచ్చు. అందుకే వీలైనంత వరకు ప్రతిరోజూ ఒకే సమయానికి సరిపడా నిద్రపోవడం మంచిది.

More in Health