ఈ Healthy స్నాక్‌ను మిస్ అవ్వకండి!

సాయంత్రం స్నాక్స్‌గా బిస్కెట్లు, పకోడీలకు బదులుగా గుప్పెడు వేయించిన శనగలు ట్రై చేయొచ్చు. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉండి, ఎక్స్‌ట్రా కేలరీలు తీసుకోవడం తగ్గొచ్చు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా బ్లడ్‌లో షుగర్ వేగంగా పెరగకుండా సహాయపడతాయి. డైజెస్టివ్ ప్రాసెస్, హార్ట్ కేర్‌కు కూడా ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి.



