← Back to news

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు డేట్ ఫిక్స్

By Prashanth· 6h ago
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు డేట్ ఫిక్స్

TG: తెలంగాణలో 2027 మార్చిలో ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల అప్లికేషన్ షెడ్యూల్‌ను CEO విడుదల చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల్లో ఈనెల 28 నుంచి నవంబర్ 6 వరకు Form-18లో అప్లికేషన్ తీసుకుంటారు. నవంబర్ 25న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్, డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా ఉన్నవారు కూడా కొత్తగా Form-18లో దరఖాస్తు చేసుకోవాలని CEO సూచించారు.

More in TG

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు
TG· 4h ago

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు

TG: హైదరాబాద్‌ పంజాగుట్టలో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న XUV 700 కారు లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మహిళా డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఆమె కారులో చిక్కుకోగా.. స్థానికులు వెంటనే బయటకు తీసి రక్షించారు. ఆమెకు చిన్న గాయాలవ్వగా, ఆ టైమ్‌లో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పంజాగుట్ట పోలీసులు స్పాట్‌కు చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. <a href="https://x.com/TheSiasatDaily/status/2100560044597420441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2100560044597420441%7Ctwgr%5E20015ea7cecccc412ab6f2c2c6f20a30e574b1ae%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Fpossible-hit-and-run-causes-car-to-overturn-in-hyderabad-3543806%2F">వీడియో లింక్</a>